పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కేక అనే పదం యొక్క అర్థం.

కేక   నామవాచకం

అర్థం : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం

ఉదాహరణ : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.

పర్యాయపదాలు : గావుకేక, బొబ్బ


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।

महिला की दुहाई सुनकर सब एकत्रित हो गए।
गुहार, दुहाई, दोहाई

అర్థం : గట్టిగా ఎవరినైనా పిలుచుట.

ఉదాహరణ : యజమాని పిలుపు విని పనివాడు హడావిడిగా వచ్చాడు.

పర్యాయపదాలు : పిలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह ज़ोर का शब्द जो किसी को पुकारने के लिए किया जाय।

मालिक की पुकार सुनकर नौकर दौड़ता हुआ आया।
अहान, आक्रंद, आक्रंदन, आक्रन्द, आक्रन्दन, आवाज, आवाज़, आहाँ, आहां, क्रोश, टेर, पुकार, बुलाहट, हाँक, हाँका, हांक, हांका, हाव, हेरी

అర్థం : ఎవరినైనా పిలవడానికి చేసే పని

ఉదాహరణ : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.

పర్యాయపదాలు : అరుపు, పిలవడం, పిలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को बुलाने या पुकारने का काम।

मेरे आवादन के बाद वह कमरे से बाहर आया।
आवादन, पुकारना, बुलाना

కేక పర్యాయపదాలు. కేక అర్థం. keka paryaya padalu in Telugu. keka paryaya padam.